Pawan kalyan | జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. అస్వస్థతకు లోను కావడంతో పవన్ కల్యాణ్ ఏపీ కేబినెట్ భేటీ నుంచి ఉన్నట్లుండి వెళ్లిపోయినట్టు సమాచారం. కేబినెట్ సమావేశం కొనసాగుతుండగా పవన్ కల్యాణ్‌కు తీవ్రమైన వెన్నునొప్పి రావడంతో మంగళగిరి క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నట్టు సమాచారం.
పవన్ కల్యాణ్ అనారోగ్యంతో గత నెలలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి అస్వస్థతకు గురి కావడం అభిమానులను, జనసేన కార్యకర్తలను కలవరపెడుతోంది. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు, జనసేన కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.
Ameerpet Fire Accident | అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్లో ఎగసిపడుతున్న మంటలు
Chiranjeevi | ‘పెద్ది’ విజయంపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్.. చరణ్ కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది..
‘వార్డు సభల్లో ప్రజలు భాగస్వాములు కావాలి’