Anushka Shetty | అనుష్క కేవలం వారితోనే సినిమా చేస్తుందట..!
బెంగళూరు భామ అనుష్కా శెట్టి (Anushka Shetty) అరుంధతి, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని సంపాదించుకుంది. ఈ భామకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి ఇపుడు సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
సూపర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ఎంట్రీ ఇచ్చి..ఆ తర్వాత దక్షిణాదిన వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా మారిపోయింది బెంగళూరు భామ అనుష్కా శెట్టి (Anushka Shetty). ఈ బ్యూటీ చివరిసారిగా ఓటీటీ ప్లాట్‌ఫాంలో నిశబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. అరుంధతి, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని సంపాదించుకుంది అనుష్క. ఈ భామకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి ఇపుడు సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
అనుష్క దగ్గరకి రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ ప్రాజెక్టుల్లో నటించే ఆఫర్ రాగా…అంతగా ఆసక్తిగా లేకపోవడంతో తిరస్కరించిందట. ఇప్పటివరకు అనుష్క ఖాతాలో ఒకే సినిమా ఉంది. అది కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ (UV Creations)లో జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)తో కలిసి సినిమా చేస్తోంది. అయితే అనుష్క ఓ స్టేట్ మెంట్ ఇచ్చిందని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ విషయమేంటంటే తాను కేవలం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమాలు చేస్తానని, ఇతర నిర్మాతలతో పనిచేయడానికి రెడీగా లేనని చెప్పినట్టు ఇన్సైడ్ టాక్.
Read Also : Sivakarthikeyan | చైనీస్ భాషలో ‘కౌసల్యాకృష్ణమూర్తి’ విడుదల..స్పెషల్ వీడియో
దీనిక్కారణం యూవీ క్రియేషన్స్ సంస్థ తన అభిరుచికి అనుగుణంగా సినిమాలు చేస్తుందని, తనను ఓ హీరోలా ట్రీట్ చేస్తుందని చెప్పుకొచ్చింది స్వీటీ. అనుష్క రాబోయే కాలంలో చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటీతో ఉన్నట్టు తాజా అప్ డేట్‌తో తెలిసిపోతుంది.
Read Also : Prabhas | కేవలం 60రోజుల షూటింగ్‌కు ప్రభాస్ అంత పారితోషికాన్ని తీసుకోనున్నాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

