Anushka Shetty | బందూక్ చేతబూనిన భద్రకాళి.. టెర్రిఫిక్ లుక్‌లో అనుష్క
Anushka Shetty | క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రగా రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతున్నది.
Anushka Shetty | క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రగా రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతున్నది. ప్రమోషన్లో భాగంగా ఇటీవలే గ్లింప్స్‌ని విడుదల చేశారు. తాజాగా ఆదివారం ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదల కానున్నదని మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో చీరకట్టుకొని, చేతిలో తుపాకీతో కొండపై నిలబడి టెర్రిఫిక్ లుక్‌లో కనిపిస్తున్నది అనుష్క. ఆమె శరీరమంతటా చెల్లాచెదురుగా ఉన్న రక్తపు గుర్తులు పాత్రలోని ఉద్వేగాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి కథ: చింతకింది శ్రీనివాసరావు, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: మనోజ్‌రెడ్డి కాటసాని, సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్, కళ: తోట తరణి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

