14 భాషల్లో సినిమా
ఇదిలావుండగా ‘కథనార్-ది వైల్ట్ సోర్సెరర్' చిత్రం ద్వారా అనుష్క మలయాళ చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. హారర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జయసూర్య హీరోగా నటిస్తున్నారు. రోజిన్ అగ్ర కథానాయిక అనుష్క వరుస సినిమాలతో బిజీ అవుతున్నది.
ఇదిలావుండగా ‘కథనార్-ది వైల్ట్ సోర్సెరర్’ చిత్రం ద్వారా అనుష్క మలయాళ చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. హారర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జయసూర్య హీరోగా నటిస్తున్నారు. రోజిన్ అగ్ర కథానాయిక అనుష్క వరుస సినిమాలతో బిజీ అవుతున్నది. ఆమె తాజా చిత్రం ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. థామస్ దర్శకుడు.
శుక్రవారం ఈ చిత్ర ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను రెండు భాగాల్లో రూపొందిస్తామని, 14 భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. కేరళలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుదీర్ఘ కెరీర్లో ఇప్పటివరకు దక్షిణాది భాషలకే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చిన అనుష్క ‘కథనార్-ది వైల్డ్ సోర్సెరర్’ చిత్రం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

