KCR, KTR | కేసీఆర్, కేటీఆర్ అనుబంధంపై ట్రెండ్ అవుతున్న ‘యానిమల్’ సాంగ్.. వీడియో వైరల్
Animal Movie | రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘యానిమల్’ (Animal). యాక్షన్ థ్రిల్లర్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు, ట్రైలర్లు విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
Animal Movie | రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘యానిమల్’ (Animal). యాక్షన్ థ్రిల్లర్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు, ట్రైలర్లు విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ నాన్న నువ్వు నా ప్రాణం (NannaNuvNaaPranam) అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తండ్రీ కొడుకులైన అనిల్ కపూర్ – రణ్‌బీర్ కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలతో ఎమోషనల్ టచ్‌తో సాగుతున్న ఈ పాట అందరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ట్విట్టర్లో ఓ నెటిజన్ ఈ పాటను తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లతో రీ క్రీయేట్ చేశాడు. ఈ పాటలో తండ్రీ కొడుకులైన కేసీఆర్, కేటీఆర్‌ల మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో చూపిస్తూ.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష.. ఆ తరువాత తెలంగాణ రావడం.. ఇక ఇప్పటివరకు తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూపిస్తూ ఈ వీడియో సాగింది. దీంతో ఈ వీడియో చూసి ఎమోషనల్ అయిన మంత్రి కేటీఆర్ ఈ పోస్టుకు రిప్లయ్ ఇస్తూ.. లవ్ ఎమోజి జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
— KTR (@KTRBRS) November 25, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

