Animal Movie | యానిమల్ మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది.. ఫస్ట్ సాంగ్‌లోనే రొమాన్స్‌లో తేలిపోయారుగా..!
Animal Movie | ఇప్పటికే రిలీజైన టీజర్ ఏ లెవల్లో విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా టీజర్లో సందీప్ మార్క్ స్పష్టంగా కనిపించింది.
Animal Movie | ది మోస్ట్ వైలెంట్ సినిమాగా తెరకెక్కుతున్న యానిమల్ సినిమాపై సినీ లవర్స్‌లో ఉన్న ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. బార్డర్లు పెట్టుకున్న టాలీవుడ్‌కే అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి.. అసలు బార్డర్లు లేని బాలీవుడ్లో యానిమల్తో ఇంకెంత విధ్వంసం సృష్టిస్తాడో అని అందరిలోనూ తిరుగులేని అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ ఏ లెవల్లో విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా టీజర్లో సందీప్ మార్క్ స్పష్టంగా కనిపించింది. డిసెంబర్ 1న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. ఇక మేకర్స్ ఇప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు. అమ్మాయి అంటూ సాగే ఓ మెలోడియస్ సాంగ్‌ను బుధవారం రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ప్రైవేట్ జెట్‌లో రణ్‌బీర్, రష్మిక లిప్‌లాక్ చేసుకుంటున్న పోస్టర్‌ను వదిలారు. మనన్ భరద్వాజ్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్.. రణ్‌బీర్ కు ఫాదర్ గా కనిపించనున్నాడు.
రివేంజ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని ఇన్సైడ్ టాక్. కాగా ముందుగా ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా.. వీఎఫ్ఎక్స్ కారణంగా డిసెంబర్‌కు పోస్ట్ పోన్ చేశారు. ఇక ఎలాగో రిలీజ్‌కింకా టైమ్ ఉంది కనుక ఎడిటింగ్ రూమ్‌లో ఎక్కువ కసరత్తులే చేస్తున్నారట చిత్రబృందం. ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
. #HuaMain #Ammayi #Neevaadi #OhBhaale #Pennaale
Music by @jam8studio
Song Out on 11th October ❤️#Animal1stSong#Animal #AnimalTheFilm #AnimalOn1stDec@AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPranay… pic.twitter.com/18f16UKdTs
— T-Series (@TSeries) October 10, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

