Triptii Dimri | సెమీ న్యూడ్‌గా నటించారు.. మిమ్మల్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా?.. త్రిప్తి డిమ్రీకి ఊహించని ప్రశ్న
‘యానిమల్'ఫేం త్రిప్తి డిమ్రీకి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్న తనను ఎంతో బాధించింది కూడా. అందుకే ఘాటైన సమాధానమిచ్చింది. వివరాల్లోకెళ్తే.. ‘యానిమల్, బ్యాడ్ న్యూస్ చిత్రాల్లో ఘాటైన సన్నివేశాల్లో సెమీ న్యూడ్‌గా నటించిన త్రిప్తి డిమ్రీని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అంటూ ఒక నెటిజన్ ఎక్స్ ఖాతా ద్వారా ప్రశ్నించాడు.
Triptii Dimri | ‘యానిమల్’ఫేం త్రిప్తి డిమ్రీకి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్న తనను ఎంతో బాధించింది కూడా. అందుకే ఘాటైన సమాధానమిచ్చింది. వివరాల్లోకెళ్తే.. ‘యానిమల్, బ్యాడ్ న్యూస్ చిత్రాల్లో ఘాటైన సన్నివేశాల్లో సెమీ న్యూడ్‌గా నటించిన త్రిప్తి డిమ్రీని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అంటూ ఒక నెటిజన్ ఎక్స్ ఖాతా ద్వారా ప్రశ్నించాడు. దీనిపై త్రిప్తి స్పందిస్తూ.. ‘మరి నాతో అర్ధనగ్నంగా నటించి, పెదవి ముద్దులతో రెచ్చిపోయిన రణబీర్ క్యారెక్టర్ని ఎందుకు దూషించరు? తను మగాడనా? అంటే.. మగాడు ఎలాగైనా చేయొచ్చు.
పాత్రకోసం ఆడవాళ్లు చేస్తే అది పాపం!?. ఘాటైన సన్నివేశాల్లో నటించినంత మాత్రాన నిజజీవితంలోనూ అలాగే ఉంటామని ఎలా జడ్జ్ చేస్తారు? ఏది చూడాలో.. ఏది చూడకూడదో ఎంచుకునే హక్కు ప్రేక్షకులకు ఉంది. అంతేకానీ ఒకరిని దూషించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. మగాళ్లను ఒకలా, ఆడాళ్లను ఆకలా చూడటం మానుకోండి. వెండితెరపై రొమాన్స్ చేయడంలో ఆడా, మగా ఇద్దరిదీ సమాన పాత్ర అని తెలుసుకోండి.’ అంటూ విరుచుకుపడింది త్రిప్తి డిమ్రీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

