Amigos | కల్యాణ్ రామ్ అమిగోస్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్
ఇప్పటికే విడుదల చేసిన అమిగోస్ (Amigos) పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. కాగా అమిగోస్ నుంచి Yeka Yeka ఫస్ట్ సాంగ్ అప్డేట్ను పోస్టర్ ద్వారా అందించారు మేకర్స్.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri KalyanRam) నటిస్తోన్న తాజా చిత్రం అమిగోస్ (Amigos). ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రానికి రైటర్ కమ్ డైరెక్టర్ రాజేంద్రరెడ్డి. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
కాగా అమిగోస్ నుంచి Yeka Yeka ఫస్ట్ సాంగ్ అప్డేట్ను పోస్టర్ ద్వారా అందించారు మేకర్స్. ఫుల్ వీడియో సాంగ్ జనవరి 20న ఉదయం 11:07 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు తెలియజేశారు. అమిగోస్లో కల్యాణ్ రామ్ మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. స్నేహితుల మధ్య సరదా ఎలిమెంట్స్ తో ఈ పాట ఉండబోతున్నట్టు పోస్టర్ తో తెలుస్తోంది.
ఈ చిత్రానికి గిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. అమిగోస్ మూవీ ఎలా ఉండబోతుందో మూడు పాత్రల స్టిల్స్ తో హింట్ ఇస్తూ.. మూవీ లవర్స్‌లో ఆసక్తిని పెంచుతున్నాడు డైరెక్టర్. అమిగోస్ టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్‌తో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. అమిగోస్ ఫిబ్రవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Let's celebrate friendship with #Amigos First Single ❤#YekaYeka Full Video Song on 20th Jan at 11:07 AM 🕺🕺🕺
In cinemas from Feb 10th 💥💥💥@NANDAMURIKALYAN @AshikaRanganath #RajendraReddy @GhibranOfficial #AnuragKulkarni @ramjowrites @saregamasouth pic.twitter.com/JHKHJXCZVO
— Mythri Movie Makers (@MythriOfficial) January 18, 2023
అమిగోస్ టీజర్..
Read Also : Dhamki | ధమ్కీ నుంచి మావా బ్రో సాంగ్ రిలీజ్ టైం ఫిక్స్
Read Also : Arjun Das | ఇక నెగెటివ్ పాత్రలు చేయను.. బుట్ట బొమ్మ యాక్టర్ అర్జున్ దాస్ చిట్ చాట్
Read Also : Michael | మైఖేల్ నుంచి ది మ్యాడ్ క్వీన్ అనసూయ భరద్వాజ్ లుక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

