Aman Preeth Singh | అమన్ ప్రీత్ సింగ్‌కు పాజిటివ్‌గా తేలింది: డీసీపీ శ్రీనివాస్
Aman Preeth Singh | ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh) సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ (Aman Preeth Singh)ను డ్రగ్స్ సేవిస్తుండగా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. అమన్ ప్రీత్ సింగ్‌కు టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు.
Aman Preeth Singh | ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh) సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ (Aman Preeth Singh)ను డ్రగ్స్ సేవిస్తుండగా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. అమన్ ప్రీత్ సింగ్‌కు టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు. ఈ కేసులో అమన్ ప్రీత్ సింగ్‌ను వినియోగదారుడిగానే విచారిస్తున్నామని తెలిపారు.
డ్రగ్స్‌కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశాం. పరారీలో మరో ఇద్దరున్నారని.. పరారీలో ఉన్నవారిలో కీలక సూత్రధారి నైజీరియన్ అని అన్నారు. డ్రగ్స్ వ్యాపారంలో ఓనౌహది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఓనౌహ నైజీరియా నుంచి హైదరాబాద్‌కు వస్తోంది. డ్రగ్స్ సరఫరాలో ఓ కొరియోగ్రఫర్ కూడా ఉన్నారు. డ్రగ్స్ తీసుకుంటున్న ఐదుగురి నుంచి శాంపిల్స్ తీసుకున్నాం. 2 పాస్‌పోర్టులు, 10 సెల్ఫోన్లు, 2 బైకులు సీజ్ చేశామన్నారు సీపీ శ్రీనివాస్.
యాంటీ నార్కోటిక్ బ్యూరో యాక్టివ్‌గా ఉందని.. డ్రగ్ పెడ్లర్లకు సంబంధించిన సమాచారం అందిస్తే.. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. డ్రగ్స్ ఫ్రీ సిటీ కోసం ప్రజలు సహకరించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన గ్యాంగ్‌ను తనిఖీ చేయగా.. రూ.2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ లభ్యమైంది.
Read Also :
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?
Trisha | త్రిష సెల్ఫీ.. ఎక్కడుందో క్యాప్షన్‌తో హింట్ ఇచ్చేసిందా..?
Maharaja | ప్లాట్‌ఫాం ఏదైనా రెస్పాన్స్ ఒక్కటే.. విజయ్ సేతుపతి మహారాజ ట్రెండింగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

