అల్లూవారబ్బాయికి గాయం..ఆందోళనలో అభిమానులు

హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు అల్లు శిరీష్ తహతహలాడుతున్నాడు. తను చేసిన సినిమాలలో ఏ సినిమాకు మంచి ఆదరణ లభించకపోవడంతో ప్రస్తుతం తాను చేస్తున్న ప్రేమ కాదంట సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. రాకేష్ శశి దర్శకత్వంలో ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ తో తేటకెక్కిస్తున్న ఆ సినిమాలో అను అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని అల్లు శిరీష్ ఎంతో నమ్మకంతో కష్టపడుతున్నాడు.
ప్రేమ కాదంట సినిమాకోసం అల్లు శిరీష్ కొద్ది రోజులుగా జిమ్‌లో భారీగా వర్కవుట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే వర్కవుట్స్ చేస్తుండగా ఆయన మెడకు గాయం అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతడే ఫొటోతో సహా స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. “ఇది ఫ్యాషన్ కోసం పెట్టుకుంది కాదు, స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు నిజంగానే మెడకు దెబ్బ తగిలింది” అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫొటో షేర్ చేశాడు. శిరీష్‌కు అయిన గాయంపై అభిమానులు ఆందోళన చెందడంతో పాటు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- allu sirish
- prema kadanta
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

