Allu Arjun | అల్లు అర్జున్-బోయపాటి శ్రీను కాంబోపై క్రేజీ అప్డేట్
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప (Pushpa) సినిమాతో బిజీగా ఉన్నాడు. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో బన్నీ మరో సినిమా చేయబోతున్నాడు.

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప (Pushpa) సినిమాతో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా యాక్షన్ డ్రామా నేపథ్యంలో రెండు పార్టులుగా రాబోతుంది పుష్ప. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా అల్లు అర్జున్ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో బన్నీ మరో సినిమా చేయబోతున్నాడు. గత కొంతకాలంగా అల్లు అర్జున్-బోయపాటి కాంబినేషన్‌పై వార్తలు రాగా..తాజాగా దీనిపై అప్డేట్ రావడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు బన్నీ అభిమానులు.
తాజా సమాచారం ప్రకారం గీతా ఆర్ట్స్ బ్యానర్లో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన త్వరలోన అధికారిక ప్రకటన ఉండబోతుందట. 2016లో సూపర్ హిట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సరైనోడుతో ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రేజీ కాంబినేషన్ రెండోసారి తెరపైకి వస్తుండటంతో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్నాడు బోయపాటి శ్రీను. ఇప్పటికే కొరటాల శివతో సినిమా కూడా ప్రకటించాడు బన్నీ. మరి బన్నీ-బోయపాటి రెండో చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనేది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

