Pushpa 2 The Rule | ఊరమాస్‌గా అల్లు అర్జున్, రష్మిక డ్యాన్స్.. పుష్ప 2 ది రూల్ Peelings ఫుల్ లిరికల్ సాంగ్
Pushpa 2 The Rule| టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటిస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాంఛైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వంలో మరోసారి మ్యాజిక్ చేయబోతున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని తెలిసిందే.
Pushpa 2 The Rule| టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటిస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాంఛైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వంలో మరోసారి మ్యాజిక్ చేయబోతున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని తెలిసిందే.
ఇటీవలే విడుదల చేసిన కిస్సిక్ ఐటెంసాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలుస్తోంది. మరోవైపు ఇప్పటికే లాంచ్ చేసిన పుష్ప పుష్ప పుష్ప సాంగ్, సూసేకి పాటలు కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.
ఈ మూవీ నుంచి Peelings సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయగా.. నెట్టింట దుమ్ము దులిపేస్తుంది. కాగా ఇప్పుడిక ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్, రష్మిక, అల్లు అర్జున్ ఊరమాస్ స్టెప్పులతో సాగుతున్న ఈ పాట థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అని చెప్పొచ్చు. తాజాగా పీలింగ్స్ సాంగ్ కూడా రికార్డుల మోత మోగించడం ఖాయమని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను డీఎస్పీ కంపోజిషన్‌లో శంకర్‌బాబు కందుకూరి, లక్ష్మి దాస పాడారు.
సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది.
Peelings ఫుల్ లిరికల్ సాంగ్..
Read Also :
Raja Saab | నా ఫేవరేట్ హీరో ప్రభాస్.. రాజాసాబ్ షూట్‌పై మాళవిక మోహనన్ ఆసక్తికర కామెంట్స్
Sandeham | ఓటీటీలో హెబ్బా పటేల్ ఫీవర్.. ట్రెండింగ్‌లో సందేహం
Trisha | గెట్ రెడీ.. డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న త్రిష
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

