ఇన్నేళ్ళ కెరీర్లో అల్లు అర్జున్ మిస్ చేసుకున్న సినిమాలివే..!
తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోలు ఒక్కసారి సినిమాకు కమిటైన తర్వాత పూర్తయ్యే వరకు కూడా నమ్మకాలుండవు. అందులో పవన్ కళ్యాణ్ ముందు వరసలో ఉంటాడు.

తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోలు ఒక్కసారి సినిమాకు కమిటైన తర్వాత పూర్తయ్యే వరకు కూడా నమ్మకాలుండవు. అందులో పవన్ కళ్యాణ్ ముందు వరసలో ఉంటాడు. ఆ తర్వాత మెగా కంపౌండ్ నుంచి వచ్చిన అల్లు అర్జున్ తర్వాత ఉంటాడు. ఎందుకంటే ఈయన కెరీర్ మొదలై 18 ఏళ్లు గడిచిపోయింది. ఇప్పటి వరకు 20 సినిమాలకు పైగానే నటించాడు బన్నీ.
కానీ మధ్యలో 13 సినిమాలకు పైగానే నో చెప్పాడు. అందులో కొన్ని కథలు నచ్చక వదిలేస్తే.. మరికొన్ని అప్పటి పరిస్థితుల కారణంగా వదిలేసాడు. అలా అల్లు అర్జున్ చేతి నుంచి జారిపోయిన బ్లాక్ బస్టర్స్.. డిజాస్టర్స్ ఏంటో చూద్దాం..
బన్నీ వదిలేసిన బ్లాక్‌బస్టర్ సినిమాలు..
- జయం
- గీతా గోవిందం
- అర్జున్ రెడ్డి
- బొమ్మరిల్లు
- భద్ర
బన్నీ వదిలేసిన హిట్ సినిమాలు..
- 100 పర్సెంట్ లవ్
- పండగ చేస్కో
బన్నీ వదిలేసిన డిజాస్టర్ సినిమాలు..
- డిస్కో రాజా
- జాను
- కృష్ణాష్టమి
- గ్యాంగ్ లీడర్
ఇవి కూడా చదవండి..
ముగ్గురు స్టార్ హీరోలతో నటించాలని ఉందట..!
అప్పుడు మిస్సయిన ఛాన్స్ మళ్లీ వచ్చింది..!
హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

