తమ్ముడికి స్టైలిష్ విషెస్ అందించిన అల్లు అర్జున్

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసులిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్, అల్లు శిరీష్ వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. బన్నీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక శిరీష్ మంచి సక్సెస్ సాధించేందుకు కొన్నాళ్లుగా కృషి చేస్తున్నాడు. ఈ రోజు శిరీష్ బర్త్‌డే సందర్భంగా ఆయన 6వ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రేమ కాదంట అనే టైటిల్‌తో సినిమా చేస్తుండగా ఇందులో శిరీష్, అను ఎమ్మాన్యుయేల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
శిరీష్ బర్త్ డే సందర్భంగా ఆయన అన్న అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడూ.. నువ్ నా బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్.. రాబోయే రోజులు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ తమ్ముడితో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసారు బన్నీ. ఈ ట్వీట్‌కి స్పందించిన శిరీష్.. థాంక్యూ AA (అల్లు అర్జున్).. మీలాంటి అన్నయ్య ముందు నేను ఎదగడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా బెస్ట్ ఫ్రెండ్.. నా గైడ్ మీరే’ అంటూ రిప్లై ఇచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- Birthday
- sirish
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

