Akshaye Khanna | ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా.. ‘చావా’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
Shahenshah Aurangzeb | మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న చిత్రం ఛావా. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తుండగా.. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.
Akshaye Khanna as Mughal Shahenshah | బాలీవుడ్ నుంచి వస్తున్న ప్రెస్టిజీయస్ ప్రాజెక్ట్ ఛావా(Chhaava). నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్(Lakshman Utekar) దర్శకత్వం వహిస్తున్నాడు. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్(Chatrapathi Shivaji Maharaj) పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్(Shambaji MAharaaj) జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రాబోతుండగా.. రష్మిక మందన్నా(RAshmika MAndanna) కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా వాలంటైన్స్ డే కానుకగా.. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి వరుస్ అప్డేట్లను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే శంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్‌తో పాటు అతడి భార్య
ఏసు బాయి పాత్రలో రష్మిక ఫస్ట్ లుక్‌లను చిత్రబృందం విడుదల చేసింది.
ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. అక్షయ్ ఖన్నా ఈ సినిమాలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు(Mughal Shahenshah Aurangzeb) పాత్రలో కనిపించబోతున్నాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని అతి క్రూరంగా పాలించిన మొఘల్ షాహెన్షా ఔరంగజేబు! అంటూ అతడి పోస్టర్‌ను పంచుకుంది. మరోవైపు ఈ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు తెలిపింది. మడాక్ ఫిల్మ్స్ పతాకం పై దినేశ్ విజన్ నిర్మిస్తున్న ఈ చిత్రంకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
Darr aur dehshat ka naya chehra – Presenting #AkshayeKhanna as Mughal Shahenshah Aurangzeb, the ruthless ruler of the Mughal Empire!#ChhaavaTrailer out tomorrow.
Releasing in cinemas on 14th February 2025. #Chhaava #ChhaavaOnFeb14 pic.twitter.com/g14Fbiavse
— Maddockfilms (@MaddockFilms) January 21, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
Flight Services | మురసు తుపాను ప్రభావం.. విజయవాడ నుంచి 12 విమాన సర్వీసులు రద్దు
Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం
AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

