కరోనా నుంచి కోలుకున్న అక్షయ్.. హాస్పిటల్ నుంచి ఇంటికి

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. కొవిడ్ సోకడంతో వారం రోజుల కిందట హాస్పిటల్లో చేరిన అక్షయ్.. సోమవారం ఇంటికి వచ్చాడు. ఈ విషయాన్ని అతని భార్య ట్వింకిల్ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పింది. తనకు కరోనా నెగటివ్ వచ్చిందా లేదా అన్న విషయాన్ని అక్షయ్ ఇంకా చెప్పకపోయినా.. ట్వింకిల్ పోస్ట్ చూస్తే అతడు పూర్తిగా కోలుకున్నట్లే అనిపిస్తోంది. తనది, అక్షయ్‌కు చెందిన ఓ క్యారికేచర్‌ను ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అంతా బాగుంది. అతడు తిరిగి ఇంటికి రావడం సంతోషంగా ఉంది అని ట్వింకిల్ కామెంట్ చేసింది.
ఈ నెల 4వ తేదీన తాను కరోనా బారిన పడినట్లు అక్షయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ఆ మరుసటి రోజే అతడు హాస్పిటల్లో చేరడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అయితే డాక్టర్ల సలహా మేరకు ముందు జాగ్రత్తగా తాను ఆసుపత్రిలో చేరుతున్నట్లు అతడు చెప్పాడు.
ఇవి కూడా చదవండి
గుడ్‌న్యూస్.. స్పుత్నిక్ వ్యాక్సిన్‌కు ఎక్స్పర్ట్ కమిటీ గ్రీన్‌సిగ్నల్
2024 కల్లా చంద్రుడిపైకి తొలి మహిళ, శ్వేత జాతేతర వ్యక్తి
దీదీ ఓ దీదీ.. నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యావ్: మోదీ
అదానీతో చేతులు కలిపిన వాల్‌మార్ట్.. ఇండియాలో అతిపెద్ద వేర్‌హౌజ్ నిర్మాణం!
సన్‌రైజర్స్‌ను చీర్ చేసిన ఈ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసా?
లవ్ జిహాద్ నిజం.. ఇండియాను హిందూ దేశంగా ప్రకటించండి: పీసీ జార్జ్
క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఆ రికార్డుకు 17 ఏళ్లు
ఐపీఎల్లో నైట్‌రైడర్స్ 100వ విజయం.. షారుక్‌ఖాన్ రియాక్షన్ ఇదీ
రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌కు బాఫ్టా నివాళులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

