Ajay | స్టార్ హీరో సినిమాలో అజయ్..త్వరలోనే షూటింగ్..!
విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే..మరోవైపు క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అజయ్ (Ajay). ప్రస్తుతం అజయ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమ (Telugu cinema)లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకడు అజయ్ (Ajay). దశాబ్దమున్న కాలానికి పైగా విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే..మరోవైపు క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అజయ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ 61వ (Ajith 61st film) చిత్రంలో అజయ్ కీలక పాత్ర పోషించబోతున్నాడు.
హెచ్ వినోధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ పూణేలో జరుగనుండగా..త్వరలోనే ఈ షెడ్యూల్లో జాయిన్ కానున్నాడట. ఇక తల అజిత్ సినిమాలో నటిస్తుండటం పట్ల చాలా ఎక్జయిటింగ్‌గా ఉన్నాడట అజయ్. బోనీకపూర్ నిర్మించనున్న ఈ చిత్రంలో మంజూ వారియర్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ ఏడాది వలిమై సినిమాతో ఆడియెన్స్ ను పలుకరించాడు అజయ్. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.

స్టూడెంట్ నంబర్ 1, అతడు, ఛత్రపతి, విక్రమార్కుడు, సై, ఒక్కడు, పోకిరి, దేశముదురు, ఢీ, దూకుడు, గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో అజయ్ పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. వీటితోపాటు చాలా చిత్రాలు అజయ్‌కు పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం పుష్ప..ది రూల్ అజయ్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టుల్లో ఒకటి.
Read Also :Aadi Sai Kumar | ట్విటర్‌లోకి స్వాగతం..యువ హీరో వీడియో ట్రెండింగ్
Read Also : Liger Nizam Rights | ట్రెండింగ్ టాపిక్‌గా లైగర్ నైజాం రైట్స్..ఇంతకీ ఎంతో తెలుసా..?
Read Also : Thank You | థ్యాంక్యూలో ప్రముఖ నటుడి సీన్లు డిలీట్..నిజమెంత..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

