తిరుపతిలో ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ఇతిహాసిక నేపథ్య చిత్రం ‘ఆదిపురుష్'. కృతి సనన్ సీత పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రో ఫైల్స్ పతాకాలపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ఇతిహాసిక నేపథ్య చిత్రం ‘ఆదిపురుష్’. కృతి సనన్ సీత పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రో ఫైల్స్ పతాకాలపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 16న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమ వివరాలను చిత్రబృందం వెల్లడించారు. జూన్ 6వ తేదీ తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహిస్తామని ఈ ప్రకటనలో తెలిపారు.
ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచింది. ట్రైలర్లో కనిపించిన భారీ సాంకేతిక విలువలు ఆకట్టుకున్నాయి. టీజర్‌తో వచ్చిన విమర్శలన్నీ ట్రైలర్‌తో తుడిచిపెట్టుకుపోయాయి. ట్రైలర్‌కు వచ్చిన అనూహ్య స్పందన నేపథ్యంలో చిత్రబృందం మరింత ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ సినిమాను 2డీ, త్రీడీతో పాటు ఐమ్యాక్స్ వెర్షన్లోనూ విడుదల చేయబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

