నిశాచర వినాశకరం రామం
ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఆదిపురుష్'. పాన్ ఇండియా మూవీగా సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నదీ చిత్రం. రామాయణ గాథ నేపథ్యంతో దర్శకుడు ఓంరావత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. చెడుపై పోరాటానికి సిద్ధమైన రాఘవుడు ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టినట్లు ఈ పోస్టర్ ఉంది.
ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. పాన్ ఇండియా మూవీగా సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నదీ చిత్రం. రామాయణ గాథ నేపథ్యంతో దర్శకుడు ఓంరావత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. చెడుపై పోరాటానికి సిద్ధమైన రాఘవుడు ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టినట్లు ఈ పోస్టర్ ఉంది.
కృతి సనన్ సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ పతాకాలపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నుంచి వంశీ, ప్రమోద్ నిర్మాణ ంలో భాగమవుతున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

