Adipurush | ‘అవతార్’ స్థాయిలో ‘ఆదిపురుష్’
Adipurush | ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్న సినిమా ‘ఆదిపురుష్'. రామాయణ గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్నది.
Adipurush | ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్న సినిమా ‘ఆదిపురుష్’. రామాయణ గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్నది. భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి జూన్ 16న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది. తమకు దొరికిన ఈ ఐదారు నెలల సమయాన్ని విజువల్ ఎఫెక్టులను మరింత అందంగా తీర్చిదిద్దడం కోసం ఉపయోగించామని చెబుతున్నారు దర్శకుడు ఓం రౌత్.
ఆయన మాట్లాడుతూ…‘డీసీ కామిక్స్, మార్వెల్ సినిమాలు, ‘అవతార్’ స్థాయిలో ‘ఆదిపురుష్’లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాం. విజువల్ ఎఫెక్టులను మరింత నాణ్యంగా తీర్చిదిద్దుకునేందుకు మాకు అదనంగా ఐదారు నెలల సమయం దొరికింది. ఈ సమయాన్ని వీఎఫ్ఎక్స్ స్టూడియోలకు కేటాయించాం. ఓ భారీ హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి మా సినిమా అందిస్తుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

