Mirna Menon | ఓ సవాలుగా స్వీకరించా!
‘ఉగ్రం’ చిత్రం తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనదని చెప్పింది కథానాయిక మిర్నా మీనన్. అల్లరి నరేష్ కథానాయకుడిగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 5న విడుదలకానుంది.
‘ఉగ్రం’ చిత్రం తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనదని చెప్పింది కథానాయిక మిర్నా మీనన్. అల్లరి నరేష్ కథానాయకుడిగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా మిర్నా మీనన్ మాట్లాడుతూ ‘ఈ కథ చెప్పగానే వెంటనే అంగీకరించాను.
ఇందులో నేను కాలేజీ అమ్మాయిగా, ఒక బిడ్డకు తల్లిగా కనిపిస్తాను. భిన్న కోణాలున్న ఈ పాత్రని ఓ సవాలుగా స్వీకరించి న్యాయం చేసే ప్రయత్నం చేశా. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. షూటింగ్ ముందు నా పాత్ర విషయంలో చాలా కసరత్తులు చేశాను. ఈ సినిమా కోసం 55 రోజలు నైట్ షూట్స్ చేశాం. రెండు రోజులు బ్రేక్ లేకుండా పనిచేశాం’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

