సినిమా చూసి మారిపోయారు..!
ఇటీవల ‘సీతా రామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో ఆకట్టుకునేలా నటించి ఇక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్లో ఆమెకు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు దక్కేలా ఉన్నాయి.
ఇటీవల ‘సీతా రామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో ఆకట్టుకునేలా నటించి ఇక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్లో ఆమెకు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు దక్కేలా ఉన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను నాయికగా ఎలా మారిందో వివరించింది. మృణాల్ మాట్లాడుతూ…‘నేను డెంటిస్ట్ కోర్స్ చేశాను. ఎంట్రన్స్‌లో మంచి మార్కులు వచ్చాయి. అయితే నా మనసులో నటి కావాలని ఉండేది. అందుకు అమ్మానాన్న ఒప్పుకోలేదు. ఒక రోజు వాళ్లకు ఆమిర్ ఖాన్ ‘త్రీ ఇడియట్స్’ సినిమా చూపించా. అందులో తమ కలను సాకారం చేసుకునేందుకు ఎలా ప్రయత్నించారో తెలుసుకున్నారు. ఆ సినిమా చూశాక నన్ను సినిమాల్లో ప్రయత్నించమని అమ్మా నాన్న ప్రోత్సహించారు’ అని తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

