Kethika Sharma | పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్గా కేతిక శర్మ?
Kethika Sharma in Pawan Kalyan Movie | పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ఈ ఏడాది ‘భీమ్లానాయక్’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. తమిళంలో సూపర్ హిట్టయిన ‘వినోదయ సిత్తం’ రీమేక్‌ను త్వరలో మొదలు పెట్టనున్నాడు. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సముద్రఖని రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో హీరోయిన్గా పలువరు పేర్లు అనుకున్న కేతిక శర్మను ఫైనల్ చేశారని సమాచారం. గతంలో ఈమె రొమాంటిక్, లక్ష్యం సినిమాలలో హీరోయిన్గా నటించింది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రానుంది. జూలైలో షూటింగ్ ప్రారంభించనున్న ఈ చిత్రం కోసం పవన్ 20రోజుల కాల్షీట్లు ఇచ్చాడని టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీ.జీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaishika Dwadashi | తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
HanuMan 2 | ప్రశాంత్ వర్మకు షాక్?.. వైష్ణవ్ తేజ్‌తో ప్రైమ్‌షో ‘హను-మాన్ 2’ అనౌన్స్మెంట్!
ENE 2 | అమెరికాలో ‘ఈ నగరానికి ఏమైంది 2’ జోరు.. రెండు రోజుల్లోనే 7.5 లక్షల డాలర్ల వసూళ్లు!
Running | రన్నింగ్‌తో కాళ్ల కండరాలు పెరుగుతాయా? కొవ్వు మాత్రమే తగ్గుతుందా?
Road Accident | పెళ్లి బృందం కారుకు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

