Jamuna | ముగిసిన సినీ నటి జమున అంత్యక్రియలు
అలనాటి సినీ తార జమునకు తుది వీడ్కోలు పలికేందుకు అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానానికి తరలివచ్చారు. జమునకు కూతురు స్రవంతి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
Jamuna | అలనాటి సినీ తార జమున అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. జమునకు కూతురు స్రవంతి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జమునకు తుది వీడ్కోలు పలికేందుకు అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానానికి తరలివచ్చారు. అంతకుముందు జమున భౌతికకాయాన్ని ఆమె నివాసం నుంచి అభిమానుల సందర్శనార్థం ఫిలించాంబర్‌కు తరలించారు.
ఫిలించాంబర్‌లో ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు జమున పార్థీవదేహానికి నివాళులర్పించారు. తెలుగింటి సత్యభామగా కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న జమున గత కొంతకాలంగా వయో సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
Read Also : Jamuna | ఐకానిక్ పాత్రలతో జమున ఎప్పటికీ గుర్తుండిపోతారు.. సినీ ప్రముఖుల సంతాపం
Read Also : తెలుగింటి సత్యభామ జమున ఇకలేరు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

