Subi Suresh | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సీరియల్ నటి మృతి
Subi Suresh | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ సీరియల్నటి (Malayalam actress) సుబి సురేష్ (41) (Subi Suresh) చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. కాలేయ సంబంధిత వ్యాధి (liver related ailments)తో బాధపడుతున్న ఆమె కేరళ (Kerala)లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Subi Suresh | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ సీరియల్నటి (Malayalam actress) సుబి సురేష్ (41) (Subi Suresh) చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. కాలేయ సంబంధిత వ్యాధి (liver related ailments)తో బాధపడుతున్న ఆమె కేరళ (Kerala)లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సుబి సురేష్(Subi Suresh) మృతి పట్ల సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.
సుబి సురేష్.. యాంకర్, సీరియల్నటిగా మంచి గుర్తింపు పొందారు. ఆమె యాంకరింగ్‌కు మలయాళంలో విపరీతమైన క్రేజ్ ఉంది. ‘కొచ్చిన కళాభవన్’ ద్వారా మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్ ప్రారంభించిన సుబి.. వివిధ టెలివిజన్ చానళ్లలో రియాలిటీ, కామెడీ షోలకు యాంకర్‌గా పనిచేశారు.
2006లో ‘కనక సింహాసనం’ (Kanakasimhasanam) చిత్రం ద్వారా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ‘ఎలసమ్మ ఎన్న ఆన్కుట్టి’ (Elsamma Enna Aankutty), హ్యాపీ హస్బెండ్స్ (Happy Husbands), పంచవర్ణతత, డ్రామా, గృహతన్, ఖిలాడి రామన్, లక్కీ లాకర్స్, తస్కర లహల వంటి 20కిపైగా చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో ఆమె నటించారు. సుబి మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) సంతాపం ప్రకటించారు. ఒక వర్ధమాన నటిని మలయాళ చిత్ర పరిశ్రమ కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు.
Also Read..
Samantha | గడ్డగట్టే చలిలో సమంత ట్రైనింగ్.. అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఇంత వర్కవుట్సా!
Anushka Shetty | అనుష్క శెట్టి షాకింగ్ లుక్.. బరువు తగ్గకపోవడానికి కారణమేంటి..?
Rashmi Gautam | కుక్కల దాడిలో బాలుడు మృతి.. స్పందించిన యాంకర్ రష్మి..!
Alia Bhatt | ఆలియా ఇంటిపై కెమెరాతో నిఘా.. వ్యక్తిగత విషయాలపై గోప్యత పాటించరా..? అంటూ నటి ఫైర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

