Jai Bhim | ఆస్కార్ ఛానెల్లో జైభీమ్.. సూర్య సినిమాకు అరుదైన ఘనత..

Jai Bhim featured on Oscar Acadamy Youtube channel | సూర్య ప్రధాన పాత్రలో కేఈ జ్ఞానవేల్ రూపొందించిన చిత్రం జైభీమ్. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో లాయర్ చంద్రు పాత్రలో సూర్య, సినతల్లి పాత్రలో లిజోమోల్ జోస్ జీవించారు. ముఖ్యంగా లిజోమోల్ నటన సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు ప్రేక్షకులు నీరజనాలు పలికారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాను చూసి విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాకు వచ్చిన టాక్ చూసి ఇలాంటి గొప్ప సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయడమేంటని ఎగ్జిబిటర్లు ఒకింత అసహనం కూడా వ్యక్తం చేశారు. అంటే ఈ సినిమా అందరికి ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అంతలా ప్రేక్షకుల మన్నన పొందిన ఈ సినిమాకు ఇప్పుడు మరో అరుదైన ఘనత దక్కింది.
ఆస్కార్ అకాడమీ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ఈ సినిమాకు సంబందించిన ఒక సన్నివేశాన్ని అప్లోడ్ చేసింది. దాదాపు 12 నిమిషాలకు పైగా ఉన్న ఒక సీన్‌ను ఆస్కార్ తమ యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం చేయడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు ఏ తమిళ సినిమాకు కూడా ఇలాంటి గౌరవం దక్కలేదు. ఊహించని ఈ ఘనతతో సూర్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇది తమిళ సినిమాకే కాదు ఇండియన్ సినిమా అంతటికీ ఇది గర్వ కారణమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Lawyer Subbu | ఈయన పేదల పాలిట ‘జై భీమ్’
jai bhim | చినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఎవరు? ఆమెకు ఎలా అవకాశం వచ్చింది?
jai bhim : ఈ సినిమా వెనుకున్న అసలు హీరో ఎవరంటే..?
Jai Bhim: ఎలుకల కూర రుచి చూసాను, చికెన్ మాదిరిగానే అనిపించింది అన్న జై భీమ్ నటి
మరో సెలబ్రెటీ కపుల్ బ్రేకప్.. ఐశ్వర్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్
Siri Hanmanth | బిగ్‌బాస్ బ్యూటీ సిరికి కొవిడ్ పాజిటివ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

