Kamal Haasan| కొత్త ప్రపంచంలోకి కమల్‌హాసన్
నటనకు కేరాఫ్ అడ్రస్ కమల్‌హాసన్ (Kamal Haasan). ఈ లెజెండరీ నటుడు, దర్శకుడు, పొలిటీషియన్ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడన్న వార్త ఇపుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ కమల్‌హాసన్ (Kamal Haasan). కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి లోకనాయకుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ లెజెండరీ నటుడు, దర్శకుడు, పొలిటీషియన్ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడన్న వార్త ఇపుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ కమల్‌హాసన్ ఎంట్రీ ఇవ్వబోతుంది ఎక్కడనుకుంటున్నారా..? ఫ్యాషన్ రంగంలో తన మార్కును చూపించేందుకు సిద్దమయ్యాడు కమల్.
హౌస్ ఆఫ్ ఖద్దర్ (House of Khaddar) పేరుతో ఫ్యాషన్ లేబుల్‌ను కమల్‌హాసన్ లాంఛ్ చేయబోతున్నాడని సమాచారం. భారతీయ చేనేత వస్త్రాలు, ఇతర వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చే లక్ష్యంతో మొదటి స్టోర్‌ను చికాగో (యూఎస్)లో ప్రారంభించనున్నారు. ఈ క్లాతింగ్ లైన్ ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమృతారామ్ (Amritha Ram) రూపొందించారు.
ఖాదీ (Khaadi) మన చరిత్రతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఖాదీ అనేది వాతావరణానికి అనుకూలంగా ఉండే స్వచ్ఛమైన సౌకర్యం. ఖాదీ వస్త్రాలు చలికాలం నుంచి, వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పిస్తాయి. ఈ అందమైన వస్త్ర కళను సృష్టించే చేనేత కార్మికులు, కళాకారులను అభివృద్దిపథంలో తీసుకెళ్లే లక్ష్యంగా..ఈ లేబుల్ ను ప్రపంచ మార్కెట్లోకి తీసుకెళ్లడం గర్వించదగ్గ విషయం అంటూ కమల్‌హాసన్ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Ananya Panday | అనన్యపాండేకు ఎన్సీబీ సమన్లు..ఆర్యన్ కేసుతో లింక్..?
Prithviraj Sukumaran | ప్రభాస్‌తో ఫైట్ చేయనున్న పాపులర్ స్టార్ హీరో..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

