రెండో సినిమాకు రంగం సిద్ధం?
‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ఫలితం ఎలావున్నా.. నటుడిగా జయకృష్ణకు మాత్రం ప్రేక్షకుల్లో మంచి మార్కులే పడ్డాయి. ఇక తాత సూపర్‌స్టార్ కృష్ణ, బాబాయి మహేశ్‌బాబు అభిమానుల అండదండలు ఎలాగూ ఉన్నాయి. దాంతో ఈ యువ హీరో రెండో సినిమాకు రంగం సిద్ధమైంది.
‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ఫలితం ఎలావున్నా.. నటుడిగా జయకృష్ణకు మాత్రం ప్రేక్షకుల్లో మంచి మార్కులే పడ్డాయి. ఇక తాత సూపర్‌స్టార్ కృష్ణ, బాబాయి మహేశ్‌బాబు అభిమానుల అండదండలు ఎలాగూ ఉన్నాయి. దాంతో ఈ యువ హీరో రెండో సినిమాకు రంగం సిద్ధమైంది.
‘బేబీ’ఫేం సాయిరాజేశ్, ఎస్కేఎన్ నిర్మాతలుగా ఈ సినిమా రూపొందనున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రానికి కథ, కథనం సాయిరాజేశ్ అందిస్తారట. దర్శకత్వ బాధ్యతలు మాత్రం వేరొకరికి అప్పగిస్తారట. రీసెంట్గా ‘చెన్నై లవ్‌స్టోరీ’ విషయంలోనూ ఇదే జరిగింది. అదే పేట్రన్‌లో ఈ సినిమా కూడా ఉంటుందని ఇన్సైడ్ టాక్. మరి ఈ సినిమాకు దర్శకుడెవరు? ఏ తరహా కథ? తదితర విషయాలు త్వరలో తెలుస్తాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రమాద రహిత సింగరేణి.. నూతన కార్మిక భద్రతా నిబంధనలపై అవగాహన శిబిరం
Women | మా పిల్లలకు జాబుల్లేవ్, కరెంట్ బిల్లు కూడా మాఫీ లేదు.. రేవంత్ రెడ్డికి సభకు వచ్చిన మహిళ
Health Tips | షుగర్ కంట్రోల్లో ఉండాలంటే మీ ఆహారంలో ఇవి భాగం కావాల్సిందే..!
మోరంపల్లిబంజర్ పీహెచ్సీలో శ్రమదానం.. సమిష్టి భోజనం
Diabetes | డయాబెటిస్ ఉన్నప్పటికీ ఆరోగ్యంగా జీవిస్తున్న సెలబ్రిటీలు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఢోకా ఉండదు..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

