కరోనా ఎఫెక్ట్..స్పీడ్ పెంచిన ఆచార్య టీం…!

గతేడాది కరోనా లాక్డౌన్ తో డీలా పడిపోయిన చిత్రపరిశ్రమ మళ్లీ ఈ ఏడాది నెమ్మదిగా పుంజుకుంటోంది. అయితే మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నట్టు వార్తల నేపథ్యంలో పలు నిర్మాణ సంస్థలు షూటింగ్ విషయంలో ఎలాంటి రిస్క్ చేయొద్దని భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్లో తెరకెక్కుతున్న వన్ ఆఫ్ ది బిగ్ ప్రాజెక్టు ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో కొరటాల శివ తన టీంను అప్రమత్తం చేశాడట. కరోనా కేసుల నేపథ్యంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా షూటింగ్ వేగంగా పూర్తి చేయాలని టీంకు సూచించినట్టు ఇన్సైడ్ టాక్.
కాజల్ ఇప్పటికే ఆచార్య చివరి షెడ్యూల్లో జాయిన్ అయింది. మరి కొరటాల శివ అనుకున్న సమయాని కంటే ముందే షూటింగ్ పూర్తి చేస్తాడేమో చూడాలి. మే 14న విడుదల కానుంది ఆచార్య.
ఇవి కూడా చదవండి..
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…
‘మహర్షి’ సినిమాకి 3 జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న మహేష్ ఫ్యాన్స్
జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ
మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

