Sai Dharam Tej| పోలీసులకు సాయిధరమ్ తేజ్ ను కాపాడిన అబ్దుల్ ఫిర్యాదు
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej)ను అబ్దుల్ (Abdul) అనే వ్యక్తి వెంటనే ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అబ్దుల్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు.

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej)ను అబ్దుల్ (Abdul) అనే వ్యక్తి వెంటనే ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. సకాలంలో సాయిధరమ్ తేజ్ ను ఆస్పత్రిలో చేర్పించడంతో డాక్టర్లు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ క్రమక్రమంగా కోలుకుంటున్నాడు. స్పోర్ట్స్ బైకు (Sports Bike)పై నుంచి కింద పడ్డ సాయిధరమ్ తేజ్ కు డాక్టర్లు కాలర్ బోన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాయిధరమ్ తేజ్‌ను సకాలంలో కాపాడిన అబ్దుల్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు.
అయితే సీఎంఆర్ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న అబ్దుల్ చేసిన సాయానికిగాను మెగా కుటుంబం నుంచి అతనికి (అబ్దుల్) పెద్ద ఎత్తున బహుమతులు అందాయని పలు యూట్యూబ్ ఛానళ్ల లో కథనాలు తెరపైకి వచ్చాయి. పవన్ కల్యాణ్ ఓ కారును బహుమతిగా కూడా ఇచ్చాడంటూ కథనాల్లో కొందరు రాసుకొచ్చారు.తనపై వస్తున్న స్టోరీలతో విసుగు చెంది పోలీసులకు ఫిర్యాదు చేశాడు అబ్దుల్.
కొంతమంది తన గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారని, తాను ఎవరి దగ్గర నుంచి డబ్బు కానీ, బహుమతులు కానీ తీసుకోలేదని అబ్దుల్ తెలిపాడు. అసంబద్దమైన ప్రచారంతో తన పనిని, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని, దయచేసి తనను ఒంటరిగా వదిలేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
Vijay Deverakonda | బాక్సింగ్ రింగ్ లో విజయ్ దేవరకొండ..లైగర్ స్టిల్ వైరల్
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

