Aamir Khan | ‘తారే జమీన్ పర్’కు సీక్వెల్ స్టార్ట్ చేసిన అమీర్ ఖాన్.. టైటిల్ ఎంటో తెలుసా.?
Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. గత ఏడాది ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో అమీర్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో ఆశలతో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అపజయం పాలవడంతో అమీర్ నిరాశ చెందారు.
Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. గత ఏడాది ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో అమీర్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో ఆశలతో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అపజయం పాలవడంతో అమీర్ నిరాశ చెందారు. దీంతో సినిమాలకు విరామం ఇచ్చి కొన్ని రోజులుగా కుటుంబంతో గడుపుతున్నాడు. ఇక చాలా రోజుల గ్యాప్ తర్వాత అమీర్ తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం లాపటా లేడీస్ (Laapata ladies). ఈ సినిమా మార్చి 01న ప్రేక్షకులు ముందుకురానుంది. ఈ సందర్భంగా కిరణ్ రావుతో పాటు అమీర్ ఖాన్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ఇక ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ రిపోర్టర్ మీ నెక్స్ట్ సినిమా ఎప్పుడని అమీర్ ఖాన్ని అడుగగా.. అమీర్ స్పందిస్తూ..
“నేను గత వారం నా కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించాను. ఈ చిత్రానికి ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది ‘తారే జమీన్ పర్’ సినిమాకు సీక్వెల్ లాంటిది. ఈ రెండు సినిమాల కథ, పాత్రలు విభిన్నంగా ఉంటాయి. ‘తారే జమీన్ పర్’ మిమ్మల్ని ఏడిపిస్తుంది. అయితే ‘సితారే జమీన్ పర్’ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది. ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మంచి ఎంటర్టైనర్గా ఉండబోతుంది. ఈ ఏడాది క్రిస్మస్ పండుగకు సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని అమీర్ ఖాన్ వెల్లడించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

