Sitaare Zameen Par | ఆమిర్‌ఖాన్ ‘సితారే జమీన్ పర్’ ఫస్ట్ లుక్ విడుదల
Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ యొక్క ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ యొక్క ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటిస్తున్నారు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్ మరియు అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమాలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్, నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరందరూ ‘సితారే జమీన్ పర్’ సినిమాతోనే వెండితెరకు పరిచయం కావడం విశేషం.
ఆమిర్‌ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సూపర్ హిట్ చిత్రం ‘తారే జమీన్ పర్’ (2007) సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోందని ఆమిర్‌ఖాన్ ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఈ చిత్రం కామెడీ ఆధారంగా రాబోతుందని సమాచారం. దాదాపు మూడేళ్ల తర్వాత ఆమిర్‌ఖాన్ నుండి వస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

