మిస్టిక్ థ్రిల్లర్ ‘ఆది రుద్ర’
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న డివైన్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రానికి ‘ఆది రుద్ర’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. దైవిక, అతీంద్రియ రహస్యాలు మేళవించిన కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రానికి నవరసన్ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా పర్వదినం సందర్భంగా పవర్ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. 1960-1990 మధ్యకాలంలో జరిగే కథ ఇదని, ఈ డివైన్ థ్రిల్లర్‌లో విజువల్స్ కట్టిపడేస్తాయని మేకర్స్ పేర్కొన్నారు.
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న డివైన్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రానికి ‘ఆది రుద్ర’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. దైవిక, అతీంద్రియ రహస్యాలు మేళవించిన కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రానికి నవరసన్ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా పర్వదినం సందర్భంగా పవర్ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. 1960-1990 మధ్యకాలంలో జరిగే కథ ఇదని, ఈ డివైన్ థ్రిల్లర్‌లో విజువల్స్ కట్టిపడేస్తాయని మేకర్స్ పేర్కొన్నారు. జనవరిలో షూటింగ్ ప్రారంభించి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొన్నది. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: త్రిశూల్ ఎంటర్టైన్మెంట్స్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్, నిర్మాత: ప్రశాంత్ జి రుద్రప్ప, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవరసన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

