Rajinikanth | నా ప్రియమైన సోదరుడు బాలకృష్ణకు అభినందనలు: రజినీకాంత్
Rajinikanth | టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) సినీ పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్లు ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడని తెలిసిందే. ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని సాగిస్తున్న బాలకృష్ణకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు నెట్టింట ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.
Rajinikanth | టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) సినీ పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్లు ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడని తెలిసిందే. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని నోవోటెల్లో గ్రాండ్‌గా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని సాగిస్తున్న బాలకృష్ణకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు నెట్టింట ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.
యాక్షన్ కింగ్.. కలెక్షన్ కింగ్.. డైలాగ్ డెలివరీ కింగ్.. నా ప్రియమైన సోదరుడు బాలయ్య సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా .. ఇంకా కొనసాగుతున్నారు. ఒక గొప్ప విజయం.. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవితమంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాలకృష్ణపై దేవుడు అనుగ్రహం ఉండాలని ఆశిస్తున్నానంటూ రాసుకొచ్చాడు తలైవా.
ఈవెంట్‌కు దేశవ్యాప్తంగా పలు చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు హాజరుకానున్నట్టు సమాచారం. చిరంజీవి, మోహన్‌లాల్, వెంకటేశ్, మమ్ముట్టి, రాంచరణ్, విజయ్ సేతుపతి, నాగార్జున, అల్లు అర్జున్‌తోపాటు పలువురు యాక్టర్లు సందడి చేయబోతున్నారు. చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరోలందరినీ ఓకే ఫ్రేమ్‌లో చూడాలనుకుంటున్న అభిమానులకు ఇది శుభవార్తే అని చెప్పాలి.
బాలకృష్ణ ప్రస్తుత బాబీ దర్శకత్వంలో ఎన్బీకే 109 సినిమా చేస్తున్నాడని తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మరోవైపు రజినీకాంత్ ప్రస్తుతం వెట్టైయాన్, కూలీ సినిమాలు చేస్తున్నారు.
Action King!Collection King!Dialogue Delivery King! My lovely brother Balayya has completed 50yrs in the cinema industry and still going strong. A great achievement! My hearty congratulations to him and I wish him peace of mind, good health and happiness all his life. God Bless.
— Rajinikanth (@rajinikanth) September 1, 2024
Read Also :
Nayan Sarika | సౌతిండియన్ను కాదని తెలిసి అల్లు అర్జున్ షాకయ్యారు.. ఆయ్ భామ నయన్ సారిక
Devara | తారక్-జాన్వీకపూర్ మాస్ డ్యుయెట్.. దేవర థర్డ్ సాంగ్ ఇదే
Kanguva | ఆ వార్తలే నిజమయ్యాయి.. కంగువ వాయిదాపై సూర్య క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

