యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్

- ప్రారంభ ధర రూ.1,16,800 l ఫాసినో 125 కొత్త మోడల్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ, జూన్ 18: యమహా మోటర్ ఇండియా దేశీయ విపణికి తమ ఎఫ్‌జెడ్ శ్రేణిలో మరో సరికొత్త ద్విచక్ర వాహనాన్ని పరిచయం చేసింది. ఎఫ్‌జెడ్-ఎక్స్ పేరుతో శుక్రవారం విడుదలైన ఈ బైక్ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.1,16,800 (బ్లూటూత్ లేనిది)లుగా ఉన్నది. గరిష్ఠ ధర రూ.1,19,800 (బ్లూటూత్ ఉన్నది). భారత్‌లో యమహాకు ఇదే తొలి నియో-రెట్రో మోటర్‌సైకిల్ కావడం విశేషం. ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, 149సీసీ ఇంజిన్‌తో దీన్ని రూపొందించారు. ఇదిలావుంటే తమ స్కూటర్ మోడల్లో కొత్తగా ఫాసినో 125 హైబ్రిడ్ వేరియంట్‌నూ యమహా ఈ సందర్భంగా ఆవిష్కరించింది. సాంకేతికంగా దీన్ని మరింతగా అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

