Xiaomi 14 | మార్చి ఏడో తేదీన భారత్ మార్కెట్లోకి షియోమీ 14.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Xiaomi 14 | చైనా టెక్ కంపెనీ షియోమీ ఇండియా తన ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ షియోమీ 14 ఫోన్‌ను వచ్చే నెల ఏడో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Xiaomi 14 | చైనా టెక్ కంపెనీ షియోమీ ఇండియా తన ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ షియోమీ 14 ఫోన్‌ను వచ్చే నెల ఏడో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తున్నది. గతేడాది అక్టోబర్‌లో చైనా మార్కెట్లో ఆవిష్కరించిన ఈ ఫోన్‌ను ఈ నెల 25న గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. షియోమీ 14తోపాటు షియోమీ 14 ప్రో, షియోమీ 14 ఆల్ట్రా సహా షియోమీ 14 సిరీస్ ఫోన్లలో తొలుత షియోమీ 14 ఫోన్ మాత్రమే భారత్ మార్కెట్లోకి ఆవిష్కరించనున్నది.
షియోమీ 14 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.36 అంగుళాల 1.5 కే ఎల్టీపీఓ ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తున్నది. లైకా కో-ఇంజినీర్డ్ కెమెరా సెటప్ ఉంటది. లైకా సమ్ములక్స్ ఆప్టికల్ లెన్స్, ఓఐఎస్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50-మెగా పిక్సెల్ ఆల్డ్రావైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్పీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
షియోమీ 14 ఫోన్ 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 4610 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. జేడ్ గ్రీన్, బ్లాక్, వైట్, స్నో మౌంటేన్ పింక్ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.50 వేల నుంచి రూ.60 వేల మధ్య ఉండొచ్చునని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

