అత్యవసరంగా నగదు కావాలనుకున్నప్పుడో లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడో.. మన ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై రుణాలు తీసుకోవచ్చు. దీనివల్ల ఎఫ్డీలకు వచ్చిన ఆటంకం ఏమీ ఉండదు. మీ రుణానికి మీ ఎఫ్‌డీనే పూచీకత్తు. పైగా సిబిల్ స్కోర్‌తో పనిలేదు. ఉదాహరణకు ఎస్బీఐలో ఎఫ్డీ ఉంటే దానిపై ఎలా రుణం తీసుకోవాలో చూద్దాం.
ఎవరు అర్హులు
ప్రయోజనాలు
రుణం కోసం ఇలా..
నోట్: మీకు ఖాతా ఉన్న ఎస్బీఐ శాఖకు నేరుగా వెళ్లి కూడా మీ ఎఫ్డీపై రుణం
తీసుకోవచ్చు.