తెలంగాణలో వ్యక్తిగత వ్యాపార వృద్ధి
తెలంగాణలో వ్యక్తిగత వ్యాపార రంగాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ట్రాన్స్‌యూనియన్ సిబిలి, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎస్ఐసీ) సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: తెలంగాణలో వ్యక్తిగత వ్యాపార రంగాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ట్రాన్స్‌యూనియన్ సిబిలి, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎస్ఐసీ) సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
తెలంగాణలో వ్యక్తిగత వ్యాపార క్రెడిట్ వృద్ధి 26 శాతంగా నమోదైనట్టు, అలాగే ఏపీల్లో ఇది 25 శాతంగా ఉన్నదని పేర్కొంది. 730కి పైగా సిబిల్ స్కోర్ కలిగిన వారిలో క్రెడిట్ వృద్ధి 62 శాతంగా ఉన్నట్టు తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

