ప్లాస్టో ప్రచారకర్తగా తాప్సీ
ప్లాస్టిక్ పైపులు, వాటర్ ట్యాంక్‌ల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒక్కటైన ప్లాస్టో..ప్రచారకర్తగా ప్రముఖ నటి తాప్సీ పన్నును నియమించుకున్నది. బాత్‌వేర్ ఉత్పత్తులకు తాప్సీ ప్రచారం చేయనున్నారు.
నాగ్‌పూర్, జూన్ 3 : ప్లాస్టిక్ పైపులు, వాటర్ ట్యాంక్‌ల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒక్కటైన ప్లాస్టో..ప్రచారకర్తగా ప్రముఖ నటి తాప్సీ పన్నును నియమించుకున్నది. బాత్‌వేర్ ఉత్పత్తులకు తాప్సీ ప్రచారం చేయనున్నారు.
కంపెనీ బ్రాండ్‌ను మరింత విస్తృతపర్చాలనే ఉద్దేశంతో తాప్సీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు, తద్వారా మరింత మందికి చేరువకావడానికి వీలు పడనున్నదని కంపెనీ డైరెక్టర్ విశాల్ అగర్వాల్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

