భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock markets: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (సోమవారం) భారీ లాభాలను ఆర్జించాయి.

ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతోపాటు దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (సోమవారం) భారీ లాభాలను ఆర్జించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటికి లాభాల వైపు మళ్లాయి. 15,437 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ ఒక దశలో 15,606 వద్ద జీవితకాల గరిష్టానికి చేరుకుంది. చివరకు 147 పాయింట్ల లాభంతో 15,582 వద్ద స్థిరపడింది.
ఇక, 51,476 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ చివరకు 514 పాయింట్లు ఎగబాకి 51,937 వద్ద ముగిసింది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభాలను ఆర్జించాయి. ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఎల్ అండ్ టీ నష్టాలను చవిచూశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

