నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock markets: గురువారం నాటి సెషన్ లో సరికొత్త గరిష్టాలను నమోదు చేసిన బెంచ్ మార్క్ సూచీలు వారాంతాన ఫ్లాట్‌గా ట్రేడింగ్ ముగించాయి.

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గురువారం నాటి సెషన్ లో సరికొత్త గరిష్టాలను నమోదు చేసిన బెంచ్ మార్క్ సూచీలు వారాంతాన ఫ్లాట్‌గా ట్రేడింగ్ ముగించాయి. ఉదయం లాభాలతో ట్రేడింగ్ ఆరంభించి చివరకు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఇవాళ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 132 పాయిట్లు కోల్పోయి 52,100 వద్దకు చేరగా, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 15,670 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇవాళ రికార్డు గరిష్టాల వద్ద ట్రేడింగ్ మొదలవడం, కీలక వడ్డీరేట్లను యథాతథంగా వుంచుతూ ఆర్బీఐ పాలసీ విధానాన్ని ప్రకటించడం మార్కెట్‌పై ప్రభావాన్ని చూపినట్లయింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

