మళ్లీ 59 వేలపైకి సెన్సెక్స్
- 443 పాయింట్లు లాభపడిన సూచీ
ముంబై, సెప్టెంబర్ 5: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ మళ్లీ 59 వేల మార్క్‌ను అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లు ఒత్తిడికి గురైనప్పటికీ మెటల్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకున్నాయి. ఒక దశలో 500 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ చివరకు 442.65 పాయింట్లు లాభపడి 59,245.98 వద్ద ముగిసింది.
అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 126.35 పాయింట్లు ఎగబాకి 17,665.80 వద్ద స్థిరపడింది. బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా, ఐటీసీ, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్‌లు ఒక్క శాతానికి పైగా మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. వీటితోపాటు టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టైటాన్, ఎస్బీఐ, మారుతి, టీసీఎస్‌ల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. కానీ, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌యూఎల్, నెస్లెలు నష్టాల్లో ముగిశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

