85 సంస్థలపై సెబీ నిషేధం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: కంపెనీ షేరు ధరల కృత్రిమ కదలికలకు కారణమైన 80 సంస్థలు, ఐదుగురు వ్యక్తులపై సెబి ఒక్కసారిగా వేటువేసింది. సన్‌రైజ్ ఆసియన్ను, ఆ కంపెనీకి చెందిన ఐదుగురు డైరెక్టర్లను క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఏడాదిపాటు నిషేధిస్తున్నట్లు సోమవారం మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి తెలిపింది. సన్రైజ్కు అనుసంధానంగా వ్యవహరించిన మరో 79 సంస్థల్ని ఆరునెలలు నిషేధించింది. 2012 అక్టోబర్ 16 నుంచి 2015 సెప్టెంబర్ 30 వరకూ సన్‌రైజ్ స్క్రిప్ కదలికలపై దర్యాప్తుచేసిన అనంతరం సెబి ఈ చర్య తీసుకుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

