ఎస్బీఐ కస్టమర్లకు గమనిక.. ఆ పత్రాలు సమర్పిస్తేనే సేవలు

న్యూఢిల్లీ: ఇండియాలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30లోగా ఖాతాదారులంతా మీ ఆధార్, పాన్ కార్డును లింక్ చేయాల్సిందేనని, లేదంటే సేవలను నిలిపేస్తామని ఎస్బీఐ స్పష్టం చేసింది. శుక్రవారం చాలా మంది కస్టమర్లకు బ్యాంక్ నుంచి సందేశాలు అందాయి. కొందరు తమ ఖాతాల్లో భారీగా ఉన్న డబ్బును హోల్ట్‌లో పెట్టినట్లు బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి ఆందోళన చెందారు
అయితే బ్యాంక్‌లో పాన్, ఆధార్ కార్డ్‌తో సహా కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తే తిరిగి హోల్డ్‌లో పెట్టిన మొత్తం, ఖాతాను తిరిగి యాక్టివేట్ చేస్తున్నారు. పాన్, ఆధార్‌ను ఎందుకు లింక్ చేయాలో కూడా కస్టమర్లకు ఎస్బీఐ వివరించే ప్రయత్నం చేస్తోంది.
ఇక పాన్ కార్డుతో ఆధార్‌ను ఆన్లైన్లో లింకు చేసేందుకు www.incometaxindiaefilling.gov.in లింకును కూడా ఎస్బీఐ తమ కస్టమర్లతో షేర్ చేసింది. పాన్, ఆధార్ అనుసంధానికి జూన్ 30 చివరి తేదీ.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- aadhar
- KYC
- Pan Aadhar Link
- pan card
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

