రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్!
తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల వ్యవహారశైలిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎక్స్ వేదికగా బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెడికవర్ హాస్పిటల్ వద్ద పోలీసులు భారీగా మోహరించిన వీడియోను రీట్వీట్ చేస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పోలీసు శాఖను అధికార పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నదని ఆరోపిస్తూ, ‘ఆర్పీఎఫ్ అంటే రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా మారిపోయింది‘ అని ఎద్దేవా చేశారు.
- తెలంగాణ పోలీసుల తీరుపై మాజీ ఐపీఎస్ అధికారిఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల వ్యవహారశైలిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎక్స్ వేదికగా బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెడికవర్ హాస్పిటల్ వద్ద పోలీసులు భారీగా మోహరించిన వీడియోను రీట్వీట్ చేస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పోలీసు శాఖను అధికార పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నదని ఆరోపిస్తూ, ‘ఆర్పీఎఫ్ అంటే రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా మారిపోయింది‘ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సాధారణ ప్రజలకు అందాల్సిన భద్రతను పకనపెట్టి, అధికారంలో ఉన్నవారి ప్రయోజనాల కోసమే యంత్రాంగం పనిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అనుముల ఆస్తులకే రక్షణ కల్పిస్తారా ?
మెడికవర్ ప్రాంగణంలో చీకటి వేళల్లో సైతం భారీ గా బలగాలను మోహరించడంపై న్యాయవాదులు, స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయ గా, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలంగాణ పోలీసులను నేరుగా ట్యాగ్ చేస్తూ నిలదీశారు. ‘అన్ని దవాఖానలకు ఇలాగే వచ్చి రక్షణ కల్పిస్తారా? అనుముల వారి ఆస్తుల రక్షణకే పోలీసు వ్యవస్థ అంకితమైందా? అని ప్రశ్నించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

