ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్
రిజర్వుబ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్ నియమితులయ్యారు. మూడేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన రవి శంకర్ పదవీకాలం శనివారంతో ముగియడంతో ఆయన స్థానాన్ని జైన్ భర్తీ చేయనున్నారు.
న్యూఢిల్లీ, మే 2: రిజర్వుబ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్ నియమితులయ్యారు. మూడేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన రవి శంకర్ పదవీకాలం శనివారంతో ముగియడంతో ఆయన స్థానాన్ని జైన్ భర్తీ చేయనున్నారు. ప్రధాని అధ్యక్షతన అపాయింట్మెంట్ కబిటీ ఆఫ్ ది క్యాబినెట్ సమావేశమై ఈ నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
జైన్ ప్రస్తుతం రిజర్వుబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్బీఐ చట్టం-1934 ప్రకారం సెంట్రల్ బ్యాంక్‌లో నలుగురు డిప్యూటీ గవర్నర్లు, మరో ఇద్దరు అదేస్థాయి హోదా కలిగిన వ్యక్తులు, మరొకరు కమర్షియల్ బ్యాంకర్ ఉండాలి. మరో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లుగా స్వామినాథన్, జే పూనమ్ గుప్తా, ఎస్సీ ముర్ము విధులు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

