రెనాల్ట్ కార్ల ధరలకు రెక్కలు

న్యూఢిల్లీ : భారత్ లో రెనాల్ట్ కార్ల ధరలు మరోసారి భారమయ్యాయి. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ లో రెండు సార్లు వాహనాల ధరలు పెంచిన ఫ్రెంచ్ ఆటో దిగ్గజం తాజాగా మళ్లీ కార్ల ధరలను పెంచింది. ముడిపదార్ధాల ధరలు పెరగడంతోనే వాహనాల ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.
రెనాల్ట్ డస్టర్, రెనాల్ట్ కైగర్, క్విడ్, ట్రైబర్ సహా కంపెనీ మోడల్స్ అన్నింటిపై ధరలు రూ 7095 నుంచి రూ 39,030 వరకూ ఎగబాకాయి. స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్స్ సహా ఇతర ముడిపదార్ధాల ధరలు పెరగడంతోనే వాహనాల ధరలు పెంచినట్టు ఈ ఏడాది జనవరిలో కార్ల ధరలు పెంచిన క్రమంలో రెనాల్ట్ ఇండియా పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Cars
- Hike Prices
- India
- Renault
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

