ఖాన్ మార్కెట్ ఖరీదెక్కువే..
ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో చదరపు అడుగుకు వార్షిక అద్దె రూ.18,070 (217 డాలర్లు) పలుకుతున్నది. దీంతో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రిటైల్ హై స్ట్రీట్ పాంతాల్లో 22వ స్థానం లభించింది. ఈ మేరకు మంగళవారం ‘మెయిన్ స్ట్రీట్స్ ఎక్రాస్ ది వరల్డ్' పేరుతో విడుదల చేసిన జాబితాలో రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ పేర్కొన్నది.
- చదరపు అడుగు రూ.18,070
న్యూఢిల్లీ, నవంబర్ 21: ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో చదరపు అడుగుకు వార్షిక అద్దె రూ.18,070 (217 డాలర్లు) పలుకుతున్నది. దీంతో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రిటైల్ హై స్ట్రీట్ పాంతాల్లో 22వ స్థానం లభించింది. ఈ మేరకు మంగళవారం ‘మెయిన్ స్ట్రీట్స్ ఎక్రాస్ ది వరల్డ్’ పేరుతో విడుదల చేసిన జాబితాలో రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లోని కీలక ప్రాంతాల్లో రిటైల్ రెంటల్ రేట్లను పరిశీలించి ఈ రిపోర్టును కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఏటా రిలీజ్ చేస్తున్నది. గత ఏడాది జాబితాలో ఢిల్లీ ఖాన్ మార్కెట్ 21వ స్థానంలో ఉన్నది.
దేశీయంగా మరికొన్ని..
దేశంలో అత్యంత ఖరీదైన రిటైల్ హై స్ట్రీట్ లొకేషన్లలో ఢిల్లీ ఖాన్ మార్కెట్ ప్రథమ స్థానంలో ఉండగా, రెండో స్థానంలోనూ ఢిల్లీకే చెందిన కన్నౌట్ ప్లేస్ ఉన్నది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో లింకింగ్ రోడ్ (ముంబై), గల్లేరియా మార్కెట్ (గురుగ్రామ్), పార్క్ స్ట్రీట్ (కోల్‌కతా) ఉన్నాయని ఈ సందర్భంగా కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తమ నివేదికలో తెలియజేసింది. న్యూయార్క్‌లోని ఫిఫ్త్ అవెన్యూ.. ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిటైల్ ప్రాంతంగా నిలిచింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Khan Market
- market
- New Delhi
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

