Bank of Baroda | అమెరికా కంటే భారత్లో పెట్రోల్ ధర ఎక్కువ!
Bank of Baroda on Petrol | అమెరికా, చైనా, రష్యా, జపాన్ కంటే భారత్లో పెట్రోల్ ధర ఎక్కువ అని బ్యాంక్ ఆఫ్ బరోడా పరిశోధనలో తేలింది.
Bank of Baroda on Petrol | అమెరికా, రష్యా, చైనా,జపాన్, బ్రెజిల్, పాకిస్థాన్, శ్రీలంక కంటే భారత్లోనే పెట్రోల్ ధర ఎక్కువ అని బ్యాంక్ ఆఫ్ బరోడా పరిశోధనలో తేలింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నా.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనమిక్ రీసెర్చి నివేదిక పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా 106 దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది బ్యాంక్ ఆఫ్ బరోడా.
పౌరుల తలసరి ఆదాయంతో పోలిస్తే వియత్నాం, కెన్యా, ఉక్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, వెనిజులా దేశాల కంటే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న దేశాల్లో తలసరి ఆదాయం కూడా ఎక్కువ. కానీ భారత్లో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

