AI | ఏఐతో మ్యాథ్స్ ప్రొషెషనల్స్ ఉద్యోగాలు కనుమరుగు : పేపాల్ కో ఫౌండర్ అంచనా
AI : ఏఐ ప్రభావం భవబిష్యత్లో ఎలా ఉంటుంది..ఇది మనుషులతో కలిసి ఎలా ముందుకు సాగుతుందనే దానిపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది.
AI : ఏఐ ప్రభావం భవబిష్యత్లో ఎలా ఉంటుంది..ఇది మనుషులతో కలిసి ఎలా ముందుకు సాగుతుందనే దానిపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. మనుషులపై పని భారాన్ని తగ్గిస్తూ మానవాళి జీవితాలను లేటెస్ట్ టెక్నాలజీ సరళతరం చేస్తుందని కొందరు పరిశోధకులు చెబుతుండగా, రచయితలు, కోడర్స్ సహా మనుషులు చేసే ఉద్యోగాలు ఏఐతో కనుమరుగవుతాయని పలువురు హెచ్చరిస్తున్నారు.
అయితే ఏఐ సామర్ధ్యాలపై పేపాల్ సహవ్యవస్ధాపకులు పీటర్ థీల్ భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ఏఐ అభివృద్ధితో రచయితల కంటే గణిత ప్రొఫెషన్‌కు సంబంధించిన వారిపై ప్రభావం అధికంగా ఉంటుందని పీటర్ థీల్ అంచనా వేశారు. రాబోయే మూడు నుంచి ఐదేండ్లలో యూఎస్ మ్యాథ్ ఒలింపియాడ్ సమస్యలన్నింటినీ ఏఐ మోడల్స్ పరిష్కరించే సామర్ధ్యం కలిగిఉంటాయని థీల్ స్పష్టం చేశారు.
ఈ పురోగతి మ్యాథ్స్ రంగంలో ఉన్నవారిపై తీవ్రంగా ఉంటాయని అంచనా వేశారు. ఈ రంగంలో సంప్రదాయ జాబ్స్‌లో ఉన్నవారు, మ్యాథ్స్ కెరీర్‌ను ఎంచుకున్నవారి ఉద్యోగాలు దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. రైటర్స్ కంటే మ్యాథ్స్ పీపుల్పైనే ఏఐ ప్రభావం అధికంగా ఉంటుందనేది తన అంచనా అని పీటర్ థీల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చెస్ ఛాంపియన్లను ఏఐ ఎలా ఓడించగలిగిందో అతను సోదాహరణంగా వివరించారు.
Read More :
Bacteria | రక్తం రుచి మరిగిన బ్యాక్టీరియా!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- AI
- co-founder
- Maths
- PayPal
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

